ఆంధ్రప్రదేశ్ జిల్లా వార్తలు | తాజా జిల్లా వార్తలు | Andhra Pradesh District News

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల తాజా వార్తలు, రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సంఘటనలు, ప్రభుత్వ ప్రకటనలు మరియు ముఖ్య అప్డేట్లను ఇక్కడ చదవండి.

90 Articles
Updated Weekly
ఆంధ్రప్రదేశ్ వార్తలు
పొగాకు రైతులకు భారీ ఊరట: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్యాకేజీ!
News

పొగాకు రైతులకు భారీ ఊరట: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్యాకేజీ!

పొగాకు రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణాలు, కిలోకు రూ.10 ప్రోత్సాహకం ప్రకటన. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు.

విశాఖ నుంచి బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ రైలు - సౌత్ కోస్టల్ రైల్వే ప్రకటన
News

విశాఖ నుంచి బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ రైలు - సౌత్ కోస్టల్ రైల్వే ప్రకటన

విశాఖపట్నం నుండి దువ్వాడ, విజయవాడ, గుంటూరు, నంద్యాల మీదుగా బెంగళూరు సిటీకి నూతన వందే భారత్ స్లీపర్ రైల్వే సేవలను సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ప్రకటించింది.

ఏపీ నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలు
News

ఏపీ నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 నీట్ యూజీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయింది. ఆగస్టు 4 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

రూ. 299 కోట్లతో వైజాగ్ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. పూర్తి వివరాలు!
News

రూ. 299 కోట్లతో వైజాగ్ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. పూర్తి వివరాలు!

వైజాగ్ రైల్వే స్టేషన్‌కు రూ. 299 కోట్లతో కోచింగ్ యార్డ్ ఆధునీకరణకు గ్రీన్ సిగ్నల్ . ప్రయాణికుల రద్దీ నియంత్రణ, కొత్త ప్లాట్‌ఫారమ్‌లు మరియు అత్యాధునిక వసతుల వివరాలు.

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం - విమాన సర్వీసులు & పూర్తి వివరాలు
News

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం - విమాన సర్వీసులు & పూర్తి వివరాలు

ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. ఆగస్టు 17 నుండి వాణిజ్య సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కోసం పోలీసుల గాలింపు - సోషల్ మీడియాలో ప్రకటన
Press-release

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కోసం పోలీసుల గాలింపు - సోషల్ మీడియాలో ప్రకటన

గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ ఆచూకీ కోసం నూజివీడు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలు తెలిస్తే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

AP Transport Connect App: ఏపీలో సరికొత్త సరుకు రవాణా యాప్ ప్రారంభం
News

AP Transport Connect App: ఏపీలో సరికొత్త సరుకు రవాణా యాప్ ప్రారంభం

ఏపీ ప్రభుత్వం సరుకు రవాణా కోసం 'ఏపీ ట్రాన్స్‌పోర్ట్ కనెక్ట్' యాప్ తెస్తోంది. సులభంగా లారీలు, ఇతర వాహనాలు బుక్ చేసుకోండి. పూర్తి వివరాలు తెలుసుకోండి.

అటవీ పునరుద్ధరణకు డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్
News

అటవీ పునరుద్ధరణకు డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్

ఆంధ్రప్రదేశ్‌లో క్షీణించిన అడవులను పునరుద్ధరించేందుకు డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

డా.వైఎస్సార్ హార్టికల్చరల్ వర్సిటీ డిగ్రీ ప్రవేశాలు 2026
News

డా.వైఎస్సార్ హార్టికల్చరల్ వర్సిటీ డిగ్రీ ప్రవేశాలు 2026

డా.వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో B.Sc. హార్టికల్చర్, ఫారెస్ట్రీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

ఏపీ టెట్ 2026 హాల్ టికెట్లు విడుదల - డౌన్‌లోడ్ చేసుకోండి
News

ఏపీ టెట్ 2026 హాల్ టికెట్లు విడుదల - డౌన్‌లోడ్ చేసుకోండి

ఏపీ టెట్ 2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. tet2dsc.apcfss.in వెబ్‌సైట్ ద్వారా మీ అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకునే విధానం మరియు పూర్తి షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.

మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస, వరకట్న కేసు 
News

మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస, వరకట్న కేసు 

మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో గృహ హింస, వరకట్న వేధింపుల కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.